మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా
ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని
ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాయి.
మనం తినే ఆహారాలు, ఉదరభాగం చుట్టూ కొవ్వు పదార్థాల ఏర్పాటును ప్రభావిత పరుస్తాయి. అనారోగ్యకర ఆహార పదార్థాలను తినటం వలన ఉదరభాగం చుట్టూ కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఇతరేతర ప్రమాదకర వ్యాధులను కలుగచేస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు ఉదరభాగాన్ని మరియు ఆబ్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బాదంలను ఆబ్స్ కు మంచి స్నేహపూర్వక ఆహారంగా చెప్పవచ్చు. వీటి వలన
శరీరానికి చాలా రకాలుగా ప్రయోజానాలు చేకూర్చటమేకాకుండా, ఫైబర్, విటమిన్
'E', మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. ఈ శక్తివంతమైన
పోషకాలు ఉదాభాగంలో కొవ్వు పదార్థాలు ఏర్పడే ప్రక్రియను దాదాపుగా
తగ్గిస్తాయి.
ప్రోటీన్ మూలాధారాలుగా వీటిని పేర్కొనవచ్చు. "పెన్నింగ్టన్ బయోమెడికల్
రీసెర్చ్ సెంటర్" వారి ప్రకారం, గుడ్లు సంతృప్తిని కలుగ చేస్తాయి. రోజు
ఉదయాన గుడ్లను అల్పాహారంగా తీసుకునే వారు రోజు మొత్తం తక్కువ ఆకలికి
లోనవుతారు.
అరటిపండులో ఉండే ఫైబర్ స్థాయిలు ఆకలిని నివారిస్తాయి. ఆరోగ్యకర
బరువును నిర్వహించటమేకాకుండా, శరీర రక్తంలో చక్కెరలను ఆరోగ్యకర స్థాయిలో
నిర్వహించి, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచి మరియు శరీరంలో
కాల్షియం గ్రహణను అధికం చేస్తాయి.
రోజు ఉదయాన ఓట్మీల్ ను తినటం వలన ఉదరభాగంలో ఉండే కొవ్వు పదార్థాల
స్థాయిలు తగ్గుతాయి. ఒక కప్పు ఓట్మీల్ నుండి శరీరానికి కావాల్సిన
శక్తితో పాటుగా, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ మరియు మినరల్ లు
అందించబడతాయి.

0 కామెంట్లు