ప్రతి ఒక్కరు చెయ్యవలసిన 5 వ్యాయామాలు
ఎక్సర్సైజులకు ప్రత్యామ్నాయం లేదు. ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట అయిన వ్యాయామాలు చేయకుండ ఆరోగ్యాన్ని ఆశించడం అత్యాశే. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి దగ్గర సమయం లేదు. ఆరోగ్యం పాటల అందరికి అత్రుతె కాని సమయం, స్పేస్ కొరతతో ఎక్సర్సైజులు చేయడం కష్టముతుంది. మీ కోసం ఎక్కడైనా చేయగల 5 ప్రధానమైన కోర్ ఎక్సర్సైజులను మీ ముందుఉంచుతున్నాం.
1.లంజ్:
2.పుష్ అప్:
అరిచేతులను బుజాల వెడల్పు దూరం తో నేలపై ఉంచి మెల్లిగా మీ బాడీ ని నెలకు
సమాంతరంగా తీసుకురండి.కళ్ళను కూడా వేదం చేసి మీ చేస్త ని కిందికి నెలకు
తాకేలా తీసుకురండి.శ్వాసను పీలుస్తూ మీ చేస్త ని పైకి తీసకురండి.ఇలా 5
నుండి 10 రేపెఅత్స్ చేస్తూ ౪ లేదా 5 సెట్స్ చేయండి.
ఇలా 10 నుండి 20 వరకు ప్రతి కాలు పై చేయొచ్చు.
3.స్క్వాట్స్:
రెగ్యులర్ సిట్ అప్స్ ను స్క్వాట్స్ అంటారు.బుజాల వేడంతో కాళ్ళని వేరు
చేసి నిటారుగా నిలబడండి.మీ వెనుక బాగాన్ని మెల్లిగా వీలైనంత కిందికి
దించండి.అలా 8 తో 10 టైమ్స్ రిపీట్ చేయండి.౩ నుంచి 4 సెట్స్ చేయొచ్చు.
4.ప్లాంక్:
మోచేతులు భుజాల వేడం తో నేలపై అన్చి మెల్లగా నెలకు సమాంతరంగా నేలపై
బోర్ల పడుకోండి.టాయిస్ నేఅలి అంచి బరువును మీ మధ్య బాగంలో తీసుకుంటూ
శ్వాసను బిగపట్టండి.ఇలా ఎంత సేపు వీలయితే అంత సేపు ఉంచుతూ, 5 నుండి ఆరు
సార్లు చేయండి.
5,మౌంటెన్ క్లైమ్బర్స్:
అరా చేతులను నేల పై ఉంచి మెల్లిగా మీ బాడీని నెలకు సమాంతరంగా
తీసుకురండి. ఇప్పుడు చేతుల్ని నేలపై ఉంచుతూ మీ చేస్త బాగాన్ని పైకి
లేపండి.కళ్ళను మోకాలి దగ్గర వంచి నడిచినట్టుగా ఒక స్టెప్ తర్వాత ఇంకో
స్టెప్ ల ముందుకు వెనక్కి జరపండి.ఇలా 20 సార్లు చేస్తూ, ౩ లేదా 4 సెట్స్
చేయండి.


0 కామెంట్లు